ఏపీ లో సర్వేయర్ ఉద్యోగాలు | AP Surveyor Jobs 2025 | AP DCIL Jobs Telugu

AP Surveyor Jobs 2025

విశాఖపట్నంలో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DCIL) కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూకు హాజరు అవ్వడం ద్వారా ఎంపిక జరుగుతుంది. పూర్తి వివరాలు చూసి తద్వారా దరఖాస్తు చేసుకోండి!

Important Dates

  • దరఖాస్తు చివరి తేది: ఫిబ్రవరి 25, 2025
  • అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.

Organization & Available Posts

  • సంస్థ: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DCIL), విశాఖపట్నం
  • ఉద్యోగాలు: సర్వేయర్, మేనేజర్, కన్సల్టెంట్

Age Limit

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు
  • వయస్సులో సడలింపు:
    • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
    • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు

Application Fee

  • ఎటువంటి ఫీజు లేదు – ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Selection Process

  • రాత పరీక్ష ఉండదు
  • కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

Salary Details

  • ఎంపికైన అభ్యర్థులకు ₹25,000 నుండి ₹65,000 వరకు జీతం లభిస్తుంది.
  • అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి.

How to Apply

  • అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
  • ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

NOTIFICATION PDF

APPLY ONLINE

Land Surveyor Jobs in Andhra Pradesh,25 Survey Job Vacancies in Andhra Pradesh,surveyor jobs in hyderabad, andhra pradesh,Surveyor Jobs in Andhra Pradesh

Leave a Comment