
TTD SVIMS లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ | TTD SVIMS Notification 2025
TTD SVIMS Notification 2025:
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కు చెందిన శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ (SVIMS) నుండి ఫార్మా కోవిజిలెన్స్ అసోసియేట్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకోవడానికి 18 నుండి 28 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇచ్చాం. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి TTD SVIMS ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ లో పొందాలంటే పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి, 12 ఫిబ్రవరి 2025 లోపు అప్లికేషన్ను మెయిల్ చేయాలి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD SVIMS) నుండి వచ్చింది. ఇందులో ఫార్మా కోవిజిలెన్స్ అసోసియేట్ పోస్టులు భర్తీ చేయబడతాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి D Pharmacy లేదా M Pharmacy పూర్తి చేసినవారు, లేదా MBBS/Pharma D చేసినవారు అర్హులు.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. SC, ST, BC, EWS వర్గాలకు 5 సంవత్సరాల వయస్సు రాయితీ ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం వివరాలు:
ఉద్యోగం సాధించిన తర్వాత మొదటి నెల నుండే ₹26,250 జీతం చెల్లిస్తారు. అదనంగా ఇతర అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
ఎలాంటి రాత పరీక్ష లేకుండా, కేవలం విద్యా అర్హత ఆధారంగా మెరిట్ లిస్టు ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు పరిశీలించి, అర్హత ఉన్నవారు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని క్రింద ఇచ్చిన మెయిల్ కు పంపాలి.
ఇటువంటి TTD SVIMS ఉద్యోగ సమాచారం రోజూ పొందడానికి మా వెబ్సైట్ ను సందర్శించండి.
Ttd jobs 2025 notification pdf download, Ttd jobs 2025 notification apply online, ttd jobs 2025 notification telugu, Ttd jobs 2025 notification telugu apply online