
RRB Group D Recruitment 2025
ఉద్యోగార్థులకు శుభవార్త!
ఎన్నికల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైల్వే గ్రూప్ D నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 32,438 పోస్టులు భర్తీ చేయనున్నారు. కేవలం పదవ తరగతి పాస్ అయ్యినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగం కావాలని ఆశించే వారికి ఇది మంచి అవకాశం.
ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 22 జనవరి 2025
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 23 జనవరి 2025
- ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 22 ఫిబ్రవరి 2025
ఉద్యోగ వివరాలు:
- ఉద్యోగ సంస్థ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్
- పోస్టులు: గ్రూప్ D
- మొత్తం ఖాళీలు: 32,438
అర్హత వివరాలు:
- విద్యా అర్హత: కేవలం పదవ తరగతి పాస్ అయ్యి ఉంటే చాలు.
- అనుభవం: అవసరం లేదు.
వయస్సు పరిమితి:
- కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 36 సంవత్సరాలు ఉండాలి.
- వయస్సు సడలింపు:
- ఎస్సీ, ఎస్టీ: 5 సంవత్సరాలు
- ఓబిసి: 3 సంవత్సరాలు
- PWD అభ్యర్థులు: 10 సంవత్సరాలు
జీతం వివరాలు:
- ఎంపికైతే మొదటి నెల నుండి ₹31,000/- వరకు జీతం ఉంటుంది.
- అన్ని అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
- రైల్వే పర్మనెంట్ ఉద్యోగం.
దరఖాస్తు రుసుము:
- ఓసి, ఓబిసి అభ్యర్థులు: ₹500/-
- ఎస్సీ, ఎస్టీ, PWD, మహిళలు: ₹250/-
- పరీక్షకు హాజరైతే రుసుము తిరిగి చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- శారీరక సామర్థ్య పరీక్ష (PET)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అన్ని దశలు పూర్తి చేసినవారికి ఉద్యోగం ఇవ్వబడుతుంది.
పరీక్ష విధానం:
- మొత్తం మార్కులు: 100
- పరీక్ష సమయం: 90 నిమిషాలు
- నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కట్ చేస్తారు.
అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
RRB Group D Notification,RRB Group D notification 2025 PDF Download,rrb group d recruitment 2025 apply online, rrb group d recruitment 2025 notification released for 32 438 posts, Rrb group d recruitment 2025 notification date, Rrb group d recruitment 2025 notification pdf download