AP కుటుంబ సంక్షేమ శాఖలో జాబ్స్ | AP CFW Recruitment 2025

AP CFW Recruitment 2025:

ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ (CFW) శాఖలో సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామర్ మరియు హెల్త్ అనలిటిక్స్ స్పెషలిస్ట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు తమ వివరాలను మెయిల్ ద్వారా పంపించవచ్చు. ఈ పోస్టులకు నెలవారీ జీతం రూ. 2,00,000 నుండి రూ. 3,00,000 వరకు ఉండవచ్చు. పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు విధానం క్రింది వివరాలు ఇవ్వడం జరిగింది.

Important Dates:
దరఖాస్తు చేసుకోవడానికి 7 మార్చి 2025 వరకు అవకాశం ఉంది. అర్హులు వెంటనే తమ వివరాలు మెయిల్ ద్వారా పంపించాలి.

Employer & Posts:
ఈ నోటిఫికేషన్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ (CFW) శాఖ విడుదల చేసింది. ఇందులో ఒక సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామర్ మరియు రెండు హెల్త్ అనలిటిక్స్ స్పెషలిస్ట్ ఖాళీలు ఉన్నాయి.

Age Limit:
దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు. ఈ పోస్టులు 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటాయి.

Educational Qualification:
సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ మరియు సంబంధిత అనుభవం అవసరం. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

Salary Details:
ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ. 2,00,000 నుండి రూ. 3,00,000 మధ్య ఉంటుంది. ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ అందుబాటులో ఉండవు.

Selection Process:
ఈ పోస్టులకు రాత పరీక్ష లేదు. అభ్యర్థుల వివరాలు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. డాక్యుమెంట్స్ పరిశీలించబడి ఉద్యోగం ఇవ్వబడుతుంది.

Application Procedure:
అర్హత ఉన్న అభ్యర్థులు cfw.ap.nic.in వెబ్సైట్ ద్వారా పూర్తి నోటిఫికేషన్ చూడవచ్చు. ఆ తర్వాత, అభ్యర్థులు తమ వివరాలు sno.apabdm@gmail.com ఇమెయిల్ ఐడికి పంపాలి.

Notification PDF

Official website

Tags

Ap cfw recruitment 2025 official website, Ap cfw recruitment 2025 notification pdf, Ssc gd response sheet 2025 download, Ap cfw recruitment 2025 notification

Leave a Comment