ఏపీ అటవీ శాఖ నోటిఫికేషన్ | AP Forest Department Jobs 2025

APPSC FBO Notification 2025

AP Forest Department Jobs 2025 Notification

Vacancies:

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 689 పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి గారు ఈ ఉద్యోగాలను 6 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా భర్తీ చేయనున్నారు.

Available Posts:

  1. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (Forest Beat Officer)
  2. అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (Assistant Forest Beat Officer)
  3. సెక్షన్ ఆఫీసర్ (Section Officer)

Age Limit:

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

Educational Qualification:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి 10+2 / ఇంటర్మీడియట్ / డిగ్రీ అర్హత అవసరం. ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Salary:

ఈ ఉద్యోగాల్లో చేరిన వెంటనే మొదటి నెల నుండి రూ. 35,000/- వరకు జీతం అందుతుంది.

Selection Process:

  1. రాత పరీక్ష (Conducted by APPSC)
  2. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత 25 నిమిషాల్లో 5 కిలోమీటర్ల నడక పరీక్ష ఉంటుంది.
  3. డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగ నియామకం జరుగుతుంది.

Application Process:

ఈ నోటిఫికేషన్ APPSC ద్వారా విడుదల అవుతుంది. పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదల అవుతుందని సమాచారం. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం సిద్ధంగా ఉండాలి.

Important Note:

ఆర్థిక శాఖ ఇప్పటికే 689 పోస్టులకు అనుమతి ఇచ్చింది. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

Apply Online

Tags

AP Forest Department Jobs 2025, ap forest jobs, APPSC FBO notification 2025, APPSC FBO recruitment 2025, appsc jobs, APPSC latest job update, appsc latest jobs, APPSC notification, APPSC recruitment

Leave a Comment